వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం.
జూలై 28–30 తేదీల్లో బోధన్‌లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య వెల్లడి బోధన్, జూలై 6: E6 న్యూస్(ఔరాద్ అశోక్). వికలాంగుల పెన్షన్ పెంపు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య…

