Breaking News

టీజీట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల మెరుపు దాడులు!

హైదరాబాద్:తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) డిప్యూటీ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణకు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.15 ప్రాంతాల్లో ఎనిమిది బృందాల తనిఖీలులభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో ఎనిమిది ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. వెంకటరమణతో పాటు ఆయన…

Read More

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు

చంద్రబాబు శుభకార్యాల సందడి  రెండు కుటుంబాల్లో ఆనంద వాతావరణం ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శుభకార్యాల్లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు అందించారు. కంకిపాడులో వివాహ వేడుకలో పాల్గొన్న సీఎంచుక్కపల్లి మోహన్‌రావు కుమారుడు సాయిసూర్య, వధువు అమర చరిత వివాహానికి హాజరైన చంద్రబాబు నూతన దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ నేత కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ వేడుక బీజేపీ నేత పాతూరి నాగభూషణం కుమారుడు సాయికృష్ణ, విరజల ప్రీ…

Read More

గృహనిర్బంధంతో గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్గల్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆర్మూర్/భీమ్గల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే…

Read More

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి అభినందనల వెల్లువ

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి దక్కగా, రెండో స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది.ముఖ్య నేతలతో అభినందన సమావేశంపార్టీ అప్పగించిన బాధ్యతలపై హర్షం వ్యక్తం చేస్తూ, వేం నరేందర్ రెడ్డి తన…

Read More

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి : ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం.. రూ.5 వేల నగదు ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు…

Read More

తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…

Read More

పార్టీ కోసం కష్టం.. పదవి విషయంలో నిరీక్షణ..!

నగర కాంగ్రెస్‌లో ధర్మపురి సంజయ్‌కు కీలక పదవి ఎప్పుడు..? బీసీ నేతకు ప్రాధాన్యం దక్కడం లేదా..? సీనియర్ నాయకుడు మౌనం వెనుక వ్యూహమేంటి..? నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ E6 న్యూస్ స్పెషల్ స్టోరీ | నిజామాబాద్ (శివ ఠాకూర్) పార్టీ కోసం కష్టపడుతున్నారు… ప్రజల మధ్యే ఉంటున్నారు… కాంగ్రెస్ కార్యక్రమమంటే ముందుంటున్నారు… ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు… అయినా కీలక పదవి విషయంలో మాత్రం ఇంకా నిరీక్షణేనా..? నిజామాబాద్…

Read More

వైయస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

భీమ్‌గల్, జూలై 8: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతినిధి-శివ ఠాకూర్). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు….

Read More

ఎన్‌టిఆర్ భవన్‌లో అంబరాన్నంటిన చంద్రబాబు జన్మదిన సంబరాలు

76 అడుగుల కటౌట్‌పై డ్రోన్‌ల ద్వారా పూల వర్షం.. ఘనంగా వేడుకలు నిర్వహించిన టీటీడీపీహైదరాబాద్, ఏప్రిల్ 20, 2026:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఆకట్టుకున్న డ్రోన్ షో.. పూల వర్షంఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ…

Read More

పాత విగ్రహాల గౌరవప్రదమైన నిమజ్జనం.. మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’!

హైదరాబాద్: పూజా గదుల్లో ఉండే పాతబడిన లేదా విరిగిపోయిన దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి దైవాపచారం జరగకుండా చూసేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నడుంబిగించింది. ‘లూప్ సస్టైనబిలిటీ’ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పాత విగ్రహాలను, దేవుడి పటాలను సేకరించి, అత్యంత గౌరవప్రదంగా నిమజ్జనం లేదా పునర్వినియోగం చేస్తారు. ఈ గురువారం ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించిన మల్కాజ్‌గిరి మున్సిపల్…

Read More