Breaking News

తెలంగాణ అసెంబ్లీ పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ : ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) భవనంలో జరుగుతున్న మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం వ్యక్తిగతంగా పరిశీలించారు. అసెంబ్లీ ప్రాంగణమంతా కలియతిరిగిన సీఎం, పనుల పురోగతిపై సంబంధిత ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక కట్టడం యొక్క రూపురేఖలు దెబ్బతినకుండా, అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

నేరాల నియంత్రణపై ఉక్కుపాదం

రాబోయే పండుగలకు పటిష్ట బందోబస్తు పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పెంచాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పోలీస్ అధికారులకు సీపీ సాయి చైతన్య ఆదేశాలు నిజామాబాద్, జూలై 10:E6 న్యూస్ క్రైమ్: శివ ఠాకూర్ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. రాబోయే…

Read More

తమిళ గడ్డపై ‘చంద్ర’ బాబు ఎలక్షన్ వార్.. డీఎంకే, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం!

తమిళ గడ్డపై ‘చంద్ర’ బాబు ఎలక్షన్ వార్.. డీఎంకే, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం!తళి (కృష్ణగిరి జిల్లా):తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృష్ణగిరి జిల్లాలోని తళి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.తమిళనాడు నా సొంత గడ్డ లాంటిదే..సభలో ప్రసంగించిన చంద్రబాబు…

Read More

నేడే ఏపీ కేబినెట్ భేటీ: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. భారీ పెట్టుబడులకు ఆమోదం!

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.ముఖ్య అంశాలు:కేంద్రానికి ధన్యవాదాలు: పార్లమెంట్‌లో రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనుంది.భారీ పెట్టుబడుల జోరు: 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సిఫార్సు చేసిన సుమారు…

Read More

ఓటర్ల హక్కుల పరిరక్షణకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ Certificate’.. రూ. 62లకే మీసేవ ద్వారా లభ్యం!

హైదరాబాద్: ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో సరైన గుర్తింపు పత్రాలు లేక ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రత కార్డ్ (రైషన్ కార్డ్) ప్రాతిపదికన ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ (TFR)’ ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో MS No. 172ని జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రూపొందించే ‘ఫ్యామిలీ…

Read More

రైతు భరోసా సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్, జూలై 8:E6సిక్స్ న్యూస్ (శివ ఠాకూర్). రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 124.85 లక్షల ఎకరాలకు సంబంధించిన 68.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7,490.72 కోట్లను జమ చేసిన సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ…

Read More

₹5,500 కోట్లతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్.. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్!

హైదరాబాద్: ఆదిలాబాద్ విమానాశ్రయం (Adilabad Airport) ఏర్పాటుకు ఆమోదం లభించడం కేవలం ఒక జిల్లాకే పరిమితమైన అంశం కాదని, ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇది ఒక రమ్యమైన అవకాశమని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ‘జాయింట్ యూజర్…

Read More

బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు: మానాల మోహన్ రెడ్డి

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి…

Read More

అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంహెచ్‌ఓ..?

రెండు నెలలుగా విధులకు గైర్హాజరని మెడికల్ ఆఫీసర్ వెల్లడి బుధవారం వచ్చి రిజిస్టర్‌లో సంతకం.. మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆరోపణ గురువారం మళ్లీ విధులకు డుమ్మా అనుమతులు లేకుండానే విధులకు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి నిజామాబాద్/పోచంపాడ్, జూలై 09 (E6 న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్): అంతా తన ఇష్టం.. రావాలనుకుంటే విధులకు వస్తారు.. లేకుంటే రారు..! అధికారుల అనుమతులు లేకుండానే నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు..!…

Read More

హైకోర్టులో పవన్ ఖేరాకు ఊరట లభించేనా? తీర్పు రిజర్వ్

పవన్ ఖేరా అరెస్ట్‌పై వీడని ఉత్కంఠ: హైకోర్టులో ముగిసిన వాదనలు.. రేపే తీర్పు! హైదరాబాద్ (E6TV ప్రతినిధి): కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన ఆరోపణల కేసులో ఖేరాకు ఊరట లభిస్తుందా? లేక అరెస్ట్ తప్పదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు ముగిశాయి. జస్టిస్ కె. సుజన…

Read More