E6TV బిగ్ బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ స్కామ్ కమ్మర్‌పల్లి నకిలీ వైద్య సామ్రాజ్యం గుట్టురట్టు
అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠా అనుమతులు లేవు అర్హత అంతకన్నా లేదు రెండేళ్లుగా సాగుతున్న చావుల దందాబెడ్లు ఈసీజీ ఎక్స్‌రే అంతా దొంగ కాపురం సామాన్యుల రక్తం తాగుతున్న ముఠాఅधिकारियोंల జేబుల్లో నోట్ల కట్టలు జనం ప్రాణాలకు లేవా విలువలు డీఎంహెచ్‌ఓ గారు సమాధానం చెప్పండికమ్మర్‌పల్లి నిజామాబాద్ జిల్లాఅక్కడ బోర్డు చూస్తే కార్పొరేట్ రేంజ్ బిల్డింగ్ కనిపిస్తుంది….

