నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి మరో ముందడుగు
రాజీవ్ గాంధీ ఆడిటోరియం, లింబాద్రి గుట్ట, సిద్ధుల గుట్ట అభివృద్ధికి నిధుల మంజూరు నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు వెల్లడించింది. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల…

