Breaking News

కేసీఆర్‌కు షాక్: మంత్రి సీతక్క లీగల్ నోటీసు – ‘అంగన్‌వాడీ మొబైల్’ స్కామ్ ఆరోపణలపై ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆమె ఈ చర్యకు పూనుకున్నారు. మంత్రి తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ ఈ నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు.మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్…

Read More

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

కేటీఆర్ ‘నిలువెత్తు విషం’.. మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తు

Read More

ప్రముఖ గాయని ఆశా బోన్సులే కన్నుమూత: నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపం!

హైదరాబాద్: భారతీయ సంగీత సామ్రాజ్ఞి, ‘ఆశా ది గ్రేట్’ ఆశా బోన్సులే మరణం పట్ల హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల పాటు తన గాత్ర మాధుర్యంతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణం భారతీయ సంగీత రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.ఆమె పాటలు అజరామరం.. బాలయ్య భావోద్వేగంఆశా బోన్సులే మరణవార్త తనను ఎంతో కలిచివేసిందని బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో…

Read More

గల్ఫ్ నుంచి భారత్‌కు భారీగా ఎల్‌పీజీ.. హోర్ముజ్ జలసంధిని దాటిన ‘జగ్ విక్రమ్’!

దుబాయ్/హైదరాబాద్: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వంటగ్యాస్ (LPG) సరఫరాను వేగవంతం చేస్తూ ‘జగ్ విక్రమ్’ (Jag Vikram) అనే భారీ నౌక పయనమైంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటుకుని ఈ నౌక ఒమన్ తీరానికి చేరుకుంది.ముఖ్య విశేషాలు:భారీ నిల్వలు: ఈ నౌక సుమారు 20 వేల టన్నుల ఎల్‌పీజీని భారత్‌కు మోసుకొస్తోంది. దేశీయంగా పెరుగుతున్న గ్యాస్ అవసరాలను తీర్చడంలో ఇది…

Read More

ముగిసిన మరో శకం.. గాన కోకిల ఆశా భోస్లే ఇక లేరు.

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన శకం ముగిసింది. లెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఇక లేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12, 2026) కన్నుమూశారు.ఈ విషాద వార్తను ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మృతితో యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. E6TV వెబ్ న్యూస్ ప్రత్యేక కథనం:సంగీత సరస్వతి ఆశా భోస్లే ప్రస్థానంఆశా భోస్లే కేవలం…

Read More

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం: పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు! ఇస్లామాబాద్/వాషింగ్టన్ (E6TVప్రతినిధి): పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశించిన తరుణంలో, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావించిన ఈ డీల్‌పై ఇప్పుడు తీవ్ర గందరగోళం నెలకొంది. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ చేసిన ప్రకటనలు, అమెరికా ఇచ్చిన కౌంటర్లు దౌత్యపరమైన యుద్ధానికి దారితీస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రకటన.. రేపిన దుమారం! పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా చేసిన…

Read More

కీవ్‌పై రష్యా భారీ దాడి

కీవ్‌పై రష్యా భారీ దాడి ‘షెల్టర్లలోనే ఉండండి’ – మేయర్ హెచ్చరిక యుక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం రాత్రి రష్యా చేపట్టిన భారీ దాడితో దద్దరిల్లింది. నగరంలో పలు చోట్ల శక్తివంతమైన పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీవ్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు సంచరిస్తున్నట్టు యుక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కీవ్ మేయర్ విటాలి క్లిచ్కో టెలిగ్రామ్‌లో స్పందిస్తూ “రాజధానిలో పేలుళ్లు జరుగుతున్నాయి….

Read More

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” E6TV స్పెషల్ స్టోరీ

“అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఇది ఎవరి ఘనత..!” దేశవ్యాప్తంగా మళ్లీ తెలుగు రాష్ట్రాలు చర్చకు దారి తీసాయి అయితే ఈసారి కారణం అభివృద్ధి కాదు అప్పులు ఆర్థిక భారంలో ఏపీ తెలంగాణ మొదటి రెండుస్థానాల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది దక్షిణాది రాష్ట్రాల మధ్యలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ గణాంకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన 2020-21 సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు తెలంగాణలో…

Read More