Breaking News

వివాహ విందు వేడుకకు సాదర ఆహ్వానం

బిచ్కుంద, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).

)జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివాహ విందు వేడుకకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరికీ సాదర ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కార్యకర్తలందరూ, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరూ ఈ ఆహ్వానాన్నే తమ ఆహ్వానంగా భావించి, పెద్ద మనసుతో శుభ కార్యక్రమానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు.

వివాహ విందు వివరాలు:
📅 తేదీ: ఆగస్టు 16, 2026
సమయం: ఉదయం 9:00 గంటలకు
📍 వేదిక: DBL, బిచ్కుంద–కందర్పల్లి రోడ్

కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కోరారు. తమ ఆత్మీయుల రాక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *