మిలాద్ ఉన్ నబీ, పర్వదినాన్ని పురస్కరించుకుని E6tv NEWS ప్రేక్షకులందరికీ, మైనార్టీ సోదర సోదరీమణులందరికీ, ప్రజలందరికీ E6tv NEWS యాజమాన్యం, సిబ్బంది తరఫున హృదయపూర్వక పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, సిరిసంపదలను నింపాలని కోరుకున్నారు.మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
E6tv NEWS తరఫున మైనార్టీ సోదర సోదరీమణులందరికీ, ప్రేక్షకులందరికీ మిలాద్ ఉన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు.
E6tv NEWS — జర్నలిజమే మా నైజం.

