ఆరావళి పర్వతాల రక్షణపై సూచనలు ఆహ్వానించిన సుప్రీంకోర్టు కమిటీ.. 21 రోజుల గడువు!
ఆరావళి సరిహద్దుల నిర్ధారణపై అభిప్రాయాలు కోరిన ఉన్నతాధికార కమిటీప్రజలు, పర్యావరణవేత్తలు, మైనింగ్ వర్గాల నుంచి వినతులకు అవకాశంకమిటీ స్వతంత్రత, తటస్థతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు ఆరావళి పర్వత శ్రేణుల రక్షణ, సరిహద్దుల నిర్ధారణ (Delineation) అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన ఉన్నతాధికార ‘ఆరావళి కమిటీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి ప్రాంత సమస్యలు, పరిరక్షణపై ప్రజలు, పర్యావరణవేత్తలు, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, వినతులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. 21 రోజుల్లోగా సూచనలు పంపాలి కేంద్ర పర్యావరణ…

