Breaking News

తెలంగాణ టూ నార్వే: పెట్టుబడుల వెల్లువకు ‘వర్కింగ్ గ్రూప్’ ప్లాన్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశలో మంత్రి శ్రీధర్ బాబు మరో కీలక అడుగు వేశారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నార్వే కంపెనీలకు తెలంగాణ స్వర్గధామమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పిలుపునిచ్చారు.గురువారం సచివాలయంలో నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు,…

Read More