Breaking News

హైదరాబాద్‌లో దారుణం: ఎయిర్‌లైన్ సిబ్బందిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

హైదరాబాద్:రాజధాని నగరంలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) విధులకు వెళ్తున్న ఒక ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ సభ్యురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిర్జన ప్రదేశానికి తరలించి దారుణంపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి బాధితురాలు విమానాశ్రయంలో విధులకు హాజరయ్యేందుకు క్యాబ్ ఎక్కింది. ఎయిర్‌పోర్టుకు నేరుగా వెళ్లకుండా, డ్రైవర్ వాహనాన్ని దారి…

Read More