Breaking News

రేపు హైదరాబాద్‌లో NSUI ‘విద్యార్థుల గర్జన’

కాగడాల ప్రదర్శన’.. ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్, మంత్రులు..

హైదరాబాద్:
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న ఛాత్రోంకి గూంజ్ “విద్యార్థుల గర్జన” కార్యక్రమం రేపు (జూలై 20, సోమవారం) భాగ్యనగరంలో జరగనుంది. ఈ మేరకు NSUI శ్రేణులు నగరంలో రెండు భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
ఈ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
1. విద్యార్థుల గర్జన (ఉదయం సెషన్)
స్థలం: JNTU యూనివర్సిటీ, JN ఆడిటోరియం
సమయం: ఉదయం 10:00 గంటలకు
ముఖ్య అతిథులు:
వినోద్ జాఖర్ (NSUI జాతీయ అధ్యక్షులు)
అజారుద్దీన్ (మంత్రి)
డాక్టర్ బల్మూర్ వెంకట్ (ప్రభుత్వ విప్)
యడవల్లి వెంకటస్వామి (NSUI రాష్ట్ర అధ్యక్షులు)
2. కాగడాల ప్రదర్శన (సాయంత్రం సెషన్)
సమయం: సాయంత్రం 06:00 గంటలకు
ముఖ్య అతిథులు:
వినోద్ జాఖర్ (NSUI జాతీయ అధ్యక్షులు)
కొండా సురేఖ (మంత్రి)
డాక్టర్ బల్మూర్ వెంకట్ (ప్రభుత్వ విప్)
యడవల్లి వెంకటస్వామి (NSUI రాష్ట్ర అధ్యక్షులు)
గమనిక: ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం 9700155651 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ విద్యార్థుల గర్జన సభకు, కాగడాల ప్రదర్శనకు విద్యార్థి లోకం, మీడియా ప్రతినిధులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని NSUI పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *