Breaking News

Shiv Thakur

శ్రీనగర్–జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాల ప్రారంభం.

‘ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం’ – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పిలుపు. ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం. వర్ని, జూలై 8: E6 క్రైమ్ (శివ ఠాకూర్).  ప్రజల భద్రతే లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు–మన భద్రత–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో మొత్తం 31 సీసీ…

Read More

ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం..

ప్రైవేట్ స్కూళ్ల నుంచి 5,111 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిక. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానం – ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను అభినందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి. నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం, విద్యార్థి కేంద్రిత విద్యా విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని…

Read More

వైయస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

భీమ్‌గల్, జూలై 8: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతినిధి-శివ ఠాకూర్). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు….

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీలో ప్రజలకు అండగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్.

బాసరలో ప్రత్యేక ఫారాల భర్తీ శిబిరం – అర్హులైన ప్రతి ఓటరు దరఖాస్తు సమర్పించాలని పిలుపు బాసర, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ గల్లీలో గణేష్ మందిరం వద్ద మంగళవారం ప్రత్యేకంగా ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ, ఫారాలను సక్రమంగా నింపించి సంబంధిత బీఎల్‌వోలకు అందజేశారు. ఈ సందర్భంగా…

Read More

మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిబిరం.

400 ఓటరు దరఖాస్తుల పూరణ – శిబిరాన్ని సందర్శించిన తహసీల్దార్, సూపర్‌వైజర్లు. ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).ముధోల్ మండల కేంద్రంలోని జీఎం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో భాగంగా ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఓటరు దరఖాస్తులను తీసుకువచ్చి బీఎల్‌వోల సమక్షంలో యువ వాలంటీర్ల సహాయంతో సుమారు 400 ఫారాలను పూర్తి చేశారు….

Read More

SIR ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపాలి

ప్రజలకు అవగాహన కల్పించిన బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై వివరాలు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి గడువులోగా సమర్పించాలని సూచన. బిచ్కుంద, తేదీ జూలై 7: E6 న్యూస్  (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్). ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి కుటుంబం తప్పనిసరిగా, సక్రమంగా పూర్తి చేయాలని బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు…

Read More

ప్రతి భారతీయుడికి గర్వకారమైన క్షణం.

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం. న్యూఢిల్లీ/జకార్తా: E6 న్యూస్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన **’బింటాంగ్ ఆదిపూర్ణ’**ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా ప్రదానం చేశారు. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పరస్పర సహకారం విస్తరణకు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని…

Read More