Breaking News

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు!

అమరావతి :

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ — ఆ శ్రీమహావిష్ణువు దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.

సందేశం: తొలి ఏకాదశి పవిత్ర దినాన అందరి ఇళ్లలో ఆనంద నిలవాలని సీఎం చంద్రబాబు తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *