Technology
బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం.. 2,500 ఎకరాలకు సాగునీటి శుభవార్త
రైతులకు మేలు చేసే దిశగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చర్యలు బాసర, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్).స్వల్ప వర్షాలతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న బాసర మండల రైతులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుభవార్త అందించారు. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని శనివారం ప్రారంభించిన ఆయన, ఈ పథకం ద్వారా బాసర పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల సాగుభూమికి నీరందుతుందని తెలిపారు. దీంతో రైతులు పంటల సాగును సకాలంలో…
క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన
ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…
భారత్ అంతరిక్ష రంగంలో మరో చరిత్ర… విక్రమ్-1 విజయంతో కొత్త శకం!
న్యూఢిల్లీ / శ్రీహరికోట, జూలై 18: E6 tv NEWS.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)సహకారంతో భారత ప్రైవేట్ స్పేస్ రంగం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ విజయవంతంగా ప్రయోగమై కక్ష్యలోకి చేరింది. భారత ప్రైవేట్ రంగం నుంచి కక్ష్యలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని “ఆత్మనిర్భర్ భారత్‌కు…
ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే డా, ఆర్, భూపతి రెడ్డి.
RWS, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం – లీకేజీల నివారణ, నాణ్యమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RWS, మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తాగునీటి సరఫరా, నిర్వహణ,…
ఎల్‌నినో ప్రభావం పై రాష్ట్ర కేబినెట్ ఆందోళన.. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం.
వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు ప్రజాభవన్‌లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్‌జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం హైదరాబాద్, జూలై 18: E6 tv News.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర…
గుజరాత్ ATS భారీ ఆపరేషన్.. రెండు విడతల్లో 13 మంది జైష్ ఉగ్రవాదుల అరెస్ట్
పాకిస్థాన్ హ్యాండ్లర్లతో నేరుగా సంబంధాలు.. ఐఈడీ పేలుళ్లకు కుట్ర.. దేశంలో ఉగ్ర నెట్‌వర్క్ విస్తరణ యత్నాన్ని భగ్నం చేసిన ATS నిజామాబాద్ జూలై 18 : E6 న్యూస్, ఫ్యూచర్ ఆర్టికల్, శివ ఠాకూర్. దేశ భద్రతకు ముప్పుగా మారే మరో ఉగ్ర కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (JeM)తో సంబంధాలు కొనసాగిస్తూ, గుజరాత్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఠాపై…
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే లక్ష్యం
PM RAHAT, PM RAH-VEER పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి : పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం నిజామాబాద్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు గోల్డెన్ అవర్‌లో సకాలంలో వైద్యసేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం PM RAHAT మరియు PM RAH-VEER పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్
చట్ట ప్రకారం సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు నిజామాబాద్, జూలై 13: E6 క్రైమ్ న్యూస్ శివ ఠాకూర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చట్టబద్ధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి 39 ఫిర్యాదులను స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను కమిషనర్ స్వయంగా కలిసి…
అమెరికా రక్షణ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం!
హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఒక కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో అమెరికాకు చెందిన ‘యూఎస్ నేషనల్ వార్ కాలేజీ’ (US National War College) ఉన్నత స్థాయి బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది.ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు:పెట్టుబడి అవకాశాలు: తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ (రక్షణ), మరియు స్పేస్ (అంతరిక్ష) రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూలతలను…

