Breaking News

తెలంగాణలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా!

హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో వెల్లడించారు. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్…

Read More

తెలంగాణలో మంగళవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 76.8 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51 మిమీ, కందిలో 42.5 మిమీ, కడ్పాల్‌లో 41.3 మిమీ వర్షపాతం రికార్డైంది. రాబోయే…

Read More

తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…

Read More

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం…

Read More

తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…

Read More

మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రగతి నగర్‌లో ఆల్విన్ మాజీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రగతి నగర్‌లో ఆల్విన్ మాజీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్

Read More

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా.. ఇదేనా నీ సంస్కృతి?”

కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్: “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిల్లల చావు కోరుకుంటావా..

Read More

ఎల్‌నినో ప్రభావం పై రాష్ట్ర కేబినెట్ ఆందోళన.. కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం.

వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కార్యాచరణకు మంత్రివర్గం ఆమోదం తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ముందస్తు చర్యలకు ఆదేశాలు ప్రజాభవన్‌లో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. రైతులకు ఆరుతడి పంటల సాగుపై సూచనలు ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు.. ట్రాన్స్‌జెండర్లకు మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం హైదరాబాద్, జూలై 18: E6 tv News.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 36వ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర…

Read More

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!

హైదరాబాద్‌లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!ఈ6TV వెబ్ డెస్క్, హైదరాబాద్:గ్లోబల్ ఐటీ హబ్, ఆధునిక మౌలిక వసతులకు కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యనగరంలో కరెంట్ కోతలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త గాలి వీచినా, వాన పడినా గంటల తరబడి కరెంట్ నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? TGSPDCL (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఎదుర్కొంటున్న సవాళ్లు…

Read More