Breaking News

క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన

ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

ముధోల్‌లో రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళాకు సన్నాహాలు

ముధోల్: జులై 9 : E6 న్యూస్, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా ఏర్పాట్లపై ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో విజ్ఞాన మేళా యోజన బైఠక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతరం ప్రాంత విజ్ఞాన మేళా యోజన,…

Read More

క్రీడాకారుల సమస్యలపై స్పందించిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

వారం రోజుల్లో ఇండోర్ స్టేడియం ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ. నిజామాబాద్, జూలై 3: E6 న్యూస్ ప్రతినిధి (శివ ఠాకూర్) నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై వెంటనే స్పందించి ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ…

Read More

హిట్‌మ్యాన్ బర్త్‌డే జోష్.. చెన్నై గడ్డపై అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్!

ముంబై/చెన్నై: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టులో సందడి నెలకొంది. టీమ్ ఐకాన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ పుట్టినరోజు వేడుకలతో మొదలైన సంబరాలు, ఇప్పుడు చెన్నై వేదికగా జరగనున్న తదుపరి పోరు వరకు చేరాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:అర్ధరాత్రి రోహిత్ బర్త్‌డే సెలబ్రేషన్స్మే 1వ తేదీన రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది సమక్షంలో రోహిత్ కేక్…

Read More

కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి ‘మే డే’ శుభాకాంక్షలు!

హైదరాబాద్: శ్రమనే నమ్ముకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవుతున్న కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. కష్టం చేసే ప్రతి చేతికి విలువనిస్తూ.. సమానత్వం, న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.ముఖ్యమంత్రి సందేశంలోని ముఖ్యాంశాలు:శ్రమకు గౌరవం: “ప్రతి కార్మికుడి చెమట చుక్కలో సమాజ భవిష్యత్తు ఉంది. వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణే మా ప్రజాప్రభుత్వ లక్ష్యం.”గిగ్ వర్కర్లకు అండ: డెలివరీ బాయ్స్ వంటి గిగ్…

Read More

సన్‌రైజర్స్ ‘అన్‌సంగ్ హీరో’ మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో కీ రోల్!

హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. అయితే ఈ విజయాల వెనుక ట్రావిస్ హెడ్ మెరుపులు, క్లాసెన్ సిక్సర్లు ఎంత ఉన్నాయో.. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ జట్టును గెలిపిస్తున్న మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పాత్ర అంతకు మించి ఉంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తూ, బాల్‌తో కీలక వికెట్లు తీస్తూ.. సన్‌రైజర్స్‌కు అసలైన ‘అన్‌సంగ్ హీరో’గా నిలుస్తున్నాడు ఈ ఆంధ్ర ఆల్ రౌండర్.  నితీష్ ‘ఆల్…

Read More

రాజస్థాన్ రాయల్స్ కు షాక్ వరుస విజయాల వేళ కొత్త చిక్కులు

వరుసగా నాలుగు విజయాలతో ఐపీఎల్ లో తిరుగులేని ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. మైదానంలో ఆటగాళ్లు అదరగొడుతుంటే మైదానం బయట జరిగిన ఒక ఘటన ఇప్పుడు జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.డగౌట్ లో మొబైల్ కలకలంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ లో కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కెమెరా కంటికి చిక్కారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం…

Read More

ముకుల్ ‘మాయ’… ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో ఘనవిజయం!

ముకుల్ ‘మాయ’… ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో ఘనవిజయం! కోల్‌కతా: ఐపీఎల్ 2026లో మరో ‘నరాలు తెగే’ ఉత్కంఠ! ఓటమి కోరల్లో చిక్కుకున్న లక్నోను యువ కెరటం ముకుల్ చౌదరి తన అసాధారణ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన థ్రిల్లర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. కుప్పకూలిన టాప్ ఆర్డర్.. కష్టాల్లో లక్నో 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది….

Read More