డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిజామాబాద్ పోలీసుల ఉక్కు పాదం.
మూడు వారాల్లో 559 కేసులు నమోదు – రూ.52.80 లక్షల జరిమానా 31 మందికి వారం రోజుల జైలు శిక్ష నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్)నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల కాలంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 మంది వాహనదారులు పట్టుబడినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…

