Breaking News

గండిపేటలో మెరిసిన నక్షత్రాలు: రేపు NTR విద్యా సంస్థల్లో ‘ర్యాంకర్ల అభినందన సభ’

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మరియు CBSE ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన విద్యార్థులను గౌరవించేందుకు గండిపేట సిద్ధమైంది. గండిపేటలోని NTR విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ నెల 21న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు భారీ ‘అభినందన సభ’ను నిర్వహించనున్నారు.ముఖ్య విశేషాలు:ముఖ్య అతిథి: NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి సందేశాన్ని ఇస్తారు.ఎవరు పాల్గొంటున్నారు?: తెలంగాణ ఇంటర్మీడియట్ (2024-26) ర్యాంకర్లతో పాటు, CBSE…

Read More