Breaking News

ప్రపంచానికి మరో చమురు గండం: సౌదీపై హూతీల నావికా దిగ్బంధం.. పెరుగుతున్న పెట్రో మంటలు!

రియాద్: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు సైతం విస్తరిస్తున్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధం (Naval Blockade) విధిస్తున్నట్లు చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సౌదీకి వ్యతిరేకంగా సముద్ర మార్గాలను మూసివేస్తామన్న హూతీల బెదిరింపులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తమ నౌకలు, ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏంటి ఈ నావికా దిగ్బంధం? ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా…

Read More