మెగా డీఎస్సీ-2025 అక్రమాలపై పార్లమెంట్‌లో రచ్చ: స్వతంత్ర విచారణకు వైఎస్సార్‌సీపీ ఎంపీల డిమాండ్!
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన ‘మెగా డీఎస్సీ-2025’ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా నిరసన గళం విప్పారు. ఈ వ్యవహారంపై అత్యవసర చర్చ జరిపాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్‌లో నోటీసులు – నోరు విప్పిన ఎంపీలు డీఎస్సీపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఇవే: సీబీఐ (CBI) విచారణకు వైఎస్ జగన్ డిమాండ్ ఇప్పటికే…

