Breaking News

టీజీట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల మెరుపు దాడులు!

హైదరాబాద్:తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) డిప్యూటీ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణకు ఏసీబీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.15 ప్రాంతాల్లో ఎనిమిది బృందాల తనిఖీలులభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో ఎనిమిది ఏసీబీ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. వెంకటరమణతో పాటు ఆయన…

Read More