సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!
బాల్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం, భూగర్భ జలాలు తీవ్ర ముప్పులో పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుల మేలు కోసం నిర్మించిన ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలపై ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే చెరువులు, వాగులు జీవకళ సంతరించుకోవాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించిందని వేముల గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కప్పలవాగు,…

