Breaking News

6.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 5: E6 న్యూస్ నిజామాబాద్.నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో మార్కెట్ కమిటీ ఆధునీకరణ, షెడ్ల…

Read More

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలి: పి, రామకృష్ణ.

గాడ్కోల్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి ఘనంగా నిర్వహణ సిరికొండ, జూలై 4: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కమ్మర్‌పల్లి, తేదీ: 04-07-2026 (E6 న్యూస్ తాటిపల్లి గంగాధర్) కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు అందుకున్న రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల…

Read More

రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం: గణేష్ బిగాల

హైదరాబాద్, జూలై 4 (E6 ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పలు శాఖల్లో మంత్రిగా, పీసీసీ…

Read More

నేరాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలి: (బాసర జోన్-2) డిఐజి ఆర్, భాస్కరన్.

నిజామాబాద్‌లో జోన్-2 పరిధి జిల్లా పోలీసు అధికారులతో తొలి సమీక్షా సమావేశం. E6 -క్రైమ్ న్యూస్ (శివ ఠాకూర్). శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బాసర జోన్-2 డీఐజీ ఆర్. భాస్కరన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు డీఐజీకి జిల్లా అధికారులు స్వాగతం పలకగా, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు,…

Read More

ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్.

జులై 03: E6 న్యూస్ నిజామాబాద్ (శివ ఠాకూర్).  ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సోలమన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్–2 డిపోను సందర్శించిన ఆయన, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌లో మొత్తం 89 ఎలక్ట్రిక్…

Read More

ఎలక్ట్రిక్ బస్సుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్.

జులై 03: E6 న్యూస్ నిజామాబాద్ (శివ ఠాకూర్).  ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సోలమన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్ బస్ స్టేషన్‌తో పాటు నిజామాబాద్–2 డిపోను సందర్శించిన ఆయన, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్, ఛార్జింగ్ వ్యవస్థ, భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్‌లో మొత్తం 89 ఎలక్ట్రిక్ బస్సులు…

Read More