Reminder ⏰
ఈరోజు (01-07-2026) అందుబాటులో ఉన్న సేవల వివరాలు:
సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించి, ట్రస్టులు/స్కీమ్స్ దాతలకు దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ 01.07.2026 ఉదయం 11:30 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
⚠️గమనిక: శ్రీవారి బ్రహ్మోత్సవాల కారణంగా 15.09.2026 & 23.09.2026 తేదీలలో బ్రేక్ దర్శనం మరియు 13.09.2026 నుండి 25.09.2026 వరకు వసతి సదుపాయం వర్తించవు;
అలాగే 16.09.2026 నుండి 22.09.2026 వరకు బ్రేక్ దర్శనం కేవలం ‘మహా లఘు దర్శనం’ మాత్రమే ఉంటుంది.

