రాయిదుర్గం భూముల వేలం రద్దు చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న 10.63 ఎకరాల భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా ఈ నెల 17, 21 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఈ భూముల వేలం వెనుక తీవ్ర…

