తిరుమల పర్యటనలో ఉన్న మల్లారెడ్డిని కూడా సస్పెండ్ చేశారు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు ప్రక్రియ తీవ్ర హాస్యాస్పదంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సభను అభాసుపాలు చేస్తోందని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాన ఆరోపణలు పోలీసుల అరెస్టులు, ఏఐ ఫేక్ ఫొటోల కుట్ర ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను…

