ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి
ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డికంది, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ క్రియాశీల భాగస్వాములు కావాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కంది మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఆమె వివిధ పథకాల అమలు తీరును…

