Breaking News

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను…

Read More

మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్

కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ మిల్లుల గోదాముల్లో విస్తృత తనిఖీలు మద్నూర్ ఆగస్టు 9: (E6 tv NEWS: M, మస్నాజీ) అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు….

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య కమ్మర్‌పల్లి, ఆగస్టు 8: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్లు…

Read More

ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…

Read More

భీంగల్ బస్టాండ్‌లో కంట్రోలర్ పోస్టు ఖాళీ.. ప్రయాణికుల ఇబ్బందులు

హోంగార్డుతో నిర్వహణపై ప్రజల అసంతృప్తి భీంగల్ బస్టాండ్‌కు శాశ్వత కంట్రోలర్‌ను నియమించాలని డిమాండ్ భీంగల్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ బస్టాండ్‌లో ఆర్టీసీ కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ స్థానంలో డిపోలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును బస్టాండ్‌కు నియమించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, భీంగల్ బస్టాండ్ నుంచి వేల్పూర్, బోధన్,…

Read More

4వ తరగతి విద్యార్థికి ‘అక్షరాలు’ రాకవడమేంటి?.. ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం!

భద్రాద్రి కొత్తగూడెం (E6TV News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకాలగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల తీరుపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, విద్యార్థుల అభ్యాస స్థాయిలను పరిశీలించేందుకు వారితో ముఖాముఖి సంభాషించారు. పాఠశాల తనిఖీలో వెలుగుచూసిన ప్రధాన అంశాలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More

కమిషన్ల కోసమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ

ఏర్గట్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం

మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….

Read More

ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం

ఎస్టీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వానికి డిమాండ్ నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి).ఎస్టీ కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్‌లోని రోడ్డు…

Read More

కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి). ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్…

Read More