Breaking News

గాదేవార్ సంతోష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

బాసర, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి).

బాసర మండలానికి చెందిన గాదేవార్ సంతోష్ జన్మదిన వేడుకలను బాసర గ్రామ యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్‌తో పాటు గ్రామ యువకులు బిద్ధూర్ రమేష్, కన్నా (యోగేష్), నితిన్, బన్నీ, సిద్దు తదితరులు సంతోష్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంతోష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని బాసర సరస్వతి అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం సంతోష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *