Nizambad
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల పాల్గొనడం జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ…
‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే…
ఆర్మూర్‌లో రాజకీయ వేడి.. సవాళ్లు – ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అంకాపూర్ లో ఉద్రిక్త వాతావరణం, అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఆర్మూర్, జూలై 20: E6 tv NEWS, (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో బీజేపీ నిర్వహించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రణభేరి కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే…
వైశ్యులంతా ఐక్యతగా ఉండి రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉత్తర తిరుమలలో ఘనంగా వనభోజన కార్యక్రమం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక రంగంలో వైశ్యుల పాత్ర ఆదర్శనీయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వనభోజనాలు నిర్వహించడం అభినందనీయం ఇందూరు, జూలై 19 : E6 tv NEWS శివ ఠాకూర్వైశ్యులంతా ఐక్యతగా ఉంటూ సమాజ అభివృద్ధితో పాటు రాజకీయంగానూ మరింత ముందుకు సాగాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర…
తండ్రికి తగ్గ తనయుడు… ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచారం భాస్కర్ రెడ్డి.
కోటగిరి, జూలై 19: E6 tv NEWS (శివ ఠాకూర్).బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న పోచారం భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు లభిస్తోందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ప్రజలతో మమేకమవడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం, ఎక్కువగా మాటలు…
ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.
ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే). నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ…
ఈశాన్య తెలంగాణలో నేడు విస్తృత వర్షాలు
నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS. రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,…
రణభేరి కాదు.. రాద్ధాంత భేరి: బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శలు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్‌ఎస్ బకాయిలను కాంగ్రెస్‌పై నెట్టివేయడం రాజకీయ దివాళాకోరుతనం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు నిజామాబాద్, జూలై 18 (E6 tv NEWS ప్రతినిధి): బీజేపీ చేపట్టిన కార్యక్రమం “రణభేరి” కాదని, అది కేవలం “రాద్ధాంత భేరి” మాత్రమేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…
నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చోరీ బైక్, బంగారు గొలుసుతో నిందితుడు పట్టివేత.
నిజామాబాద్, జూలై 18 : E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో చోరీకి గురైన మోటార్ సైకిల్‌తో పాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ట్రాఫిక్…

