Telangana
హాస్టల్ భద్రతపై ప్రశ్నల వర్షం: మహబూబాబాద్, వరంగల్ ఘటనలతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు!
వరంగల్ / మహబూబాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ తీరుపై తీవ్ర అనుమానాలను, కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. వరుసగా హాస్టళ్ల నుంచి విద్యార్థినులు బయటకు వెళ్ళిపోతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మహబూబాబాద్‌లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల గల్లంతు: మహబూబాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు సడన్‌గా కనిపించకుండా పోయారు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో మహబూబాబాద్ టౌన్…
జేబీఎస్–మేడ్చల్ మెట్రో కారిడార్ కోసం రోడ్డెక్కిన ప్రజలు: పాదయాత్ర చేపట్టిన స్థానికులు!
హైదరాబాద్: జేబీఎస్ – మేడ్చల్ మెట్రో కారిడార్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, నిరసనకారులు ఆదివారం భారీ పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడత (Phase-II) విస్తరణను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జీడిమెట్ల నుండి జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మెట్రో హబ్ వరకు ఈ మార్చ్ నిర్వహించారు. ‘మేడ్చల్ మెట్రో సాధన సమితి’ (MMSS) ఆధ్వర్యంలో, ‘ది సిటిజన్స్ కౌన్సిల్’ మద్దతుతో జరిగిన ఈ పాదయాత్రలో వేగంగా…
సికింద్రాబాద్ బోనాల్లో మెరిసిన ‘AI’ టెక్నాలజీ: ఫేషియల్ రికగ్నిషన్‌తో 13 మంది పోకిరీలు, నిందితులు అరెస్ట్!
హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో హైదరాబాద్ సిటీ పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధస్సు (AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత రద్దీ నిర్వహణ (Crowd Management) వ్యవస్థను వినియోగించారు. అధునాతన ‘ఫేషియల్ రికగ్నిషన్’ (ముఖాలను గుర్తించే) సాంకేతికత సహాయంతో మహిళలను వేధిస్తున్న వారితో పాటు, వివిధ నేరాలకు పాల్పడుతున్న 13 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాంకేతికత ద్వారా సికింద్రాబాద్ జోనల్ IT బృందం ఒక అనుమానితుడు భక్తుడిని దోచుకోవడానికి…
భీంగల్‌లో ఘనంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
భీంగల్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్…
ఏర్గట్లలో ఘనంగా సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఏర్గట్ల, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి, టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు…
వరద కాలువ తూమ్‌లు తెరిచి చెరువులు నింపాలి: బీఆర్‌ఎస్ డిమాండ్
రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్, ప్రశాంత్ రెడ్డిదేనని బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్య మోర్తాడ్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా కమర్‌పల్లి–మోర్తాడ్ మండలాల సరిహద్దులోని వరద కాలువలోకి గోదావరి జలాలు చేరడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమర్‌పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ తెలిపారు. తిమ్మాపూర్ వరద కాలువ బ్రిడ్జి వద్ద…
ఆగస్టు 18లోపు గౌడలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ ఆగస్టు 2: E6 tv NEWS (A,తిరుపతి గౌడ్). జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడంతో పాటు ఎన్నికల సమయంలో గౌడ సమాజానికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆగస్టు 18లోపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి…
కుమార్తె వివాహానికి రాష్ట్ర ప్రముఖులను ఆహ్వానించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
హైదరాబాద్, ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని రాష్ట్ర స్థాయి ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికలను స్వయంగా అందజేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఆహ్వాన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే…
పన్నులు కడుతున్నాం.. పరిశుభ్రత ఎక్కడ? CMCను ప్రశ్నిస్తున్న KHWA
కాకతీయ హిల్స్‌లో చెత్త, నిర్మాణ వ్యర్థాల సమస్య – వెంటనే చర్యలు తీసుకోవాలని KHWA డిమాండ్ హైదరాబాద్: కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KHWA) పరిధిలోని పలు అంతర్గత రహదారులపై నిర్మాణ వ్యర్థాలు, చెత్త, మట్టి పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ వ్యర్థాలను తొలగించి కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత కాంటోన్మెంట్ మున్సిపల్ కౌన్సిల్ (CMC) అధికారులను KHWA సభ్యులు కోరుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో వ్యర్థాలు…

