మహబూబాబాద్‌లో ఉద్రిక్తం: పోలీసుల పహారాలో బస్సుల నిలిపివేత.. ఆర్టీసీ కార్మికులకు అండగా సిపిఐ నేత తక్కెళ్ళపల్లి!
మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహారా మధ్య బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించగా, సిపిఐ నేతలు కార్మికులతో కలిసి వాటిని అడ్డుకున్నారు.**గత పాలకుల గతే పడుతుంది – తక్కెళ్ళపల్లి హెచ్చరిక:**ఈ కార్యక్రమంలో పాల్గొన్న **సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు** మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరి వీడి…

