Breaking News

వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేత దేవని సతీష్ మాదిగ పిలుపు!

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాలు మరియు స్పీకర్‌పై బిఆర్ఎస్ ఎంఎల్సీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని టీపీసీసీ సీనియర్ నాయకుడు దేవని సతీష్ మాదిగ ప్రకటించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వెయ్యి డప్పులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. దళిత, దండోరా, మాల మహానాడు సంఘాలు మరియు కాంగ్రెస్ ఎస్సీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేవని సతీష్ ఆరోపణలు &…

Read More

స్పీకర్‌పై BRS MLC అసభ్య వ్యాఖ్యలు: తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎంఎల్‌సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి అన్ముముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇదొక ‘చీకటి రోజు’ అని వర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్లు & కీలక వ్యాఖ్యలు: స్పందించిన బీజేపీ & BRS ఎంఎల్‌సీ ఖండన:

Read More

ఫీల్డ్‌లోకి కేసీఆర్: కాంగ్రెస్ సర్కార్‌పై పోరుకు ప్రాజెక్టుల అస్త్రాలు!

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు (KCR) కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల నిర్లక్ష్యానికి నిరసనగా శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా రంగంలోకి దిగి ఆందోళన బాట పట్టనున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభా పక్ష (BRSLP) సమావేశంలో కేసీఆర్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హరీష్ రావు వెల్లడించిన ముఖ్యాంశాలు: 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కువ…

Read More

SIR నోటీసుల బకాయి: గడువు పెంపు కోరిన తెలంగాణ ఎన్నికల అధికారి!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) గడువును మరో 2 నుంచి 3 వారాల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సీ సుదర్శన్ రెడ్డి భారత ఎన్నికల సంఘాన్ని (ECI) కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల సర్ (SIR) నోటీసులు ఇంకా అందాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రక్రియకు 4 వారాల గడువు పొడిగించాలని…

Read More

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు

పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్‌రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య…

Read More

శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ

నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…

Read More

HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక

సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…

Read More

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి). పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ…

Read More

‘ఇది దుశ్శాసన పర్వం.. అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే’: సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన!

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమకు జరిగిన అవమానాన్ని ‘దుశ్శాసన పర్వం’గా అభివర్ణించిన ఆమె, ఈ రోజును తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఒక ‘బ్లాక్ డే’ అని వ్యాఖ్యానిస్తూ అసెంబ్లీ వద్దే కన్నీళ్లు పెట్టుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడిన కీలక అంశాలు: పోలీసుల స్పందన: మహిళా ఎమ్మెల్యేల ఆరోపణలపై డీసీపీ శిల్పవల్లి స్పందించారు….

Read More

అసెంబ్లీకి రాకపోతే రాజీనామా చేయ్:KCRపై కాంగ్రెస్ ‘మహా ధర్నా’!

హైదరాబాద్: శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ‘మహా ధర్నా’ నిర్వహించింది. ఎమ్మెల్యేగా గెలిచి, సభకు రాకుండా బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని టీపీసీసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధర్నాలోని ముఖ్య ముఖ్యాంశాలు: మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్…

Read More