గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స
మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్ జూలై 9: E6 న్యూస్ హెల్త్ :శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన…

