రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలభిషేకం.
జూన్ 3: E6 న్యూస్ (శివ ఠాకూర్) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.6 వేల…

