Breaking News

డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాంబ్లే గా సూర్యకాంత్ నియమకం

డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా కాంబ్లే సూర్యకాంత్ నియామకం…

నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్  డీజే ఎఫ్ (డబ్ల్యూ) జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు
అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ నాయకత్వంలో
రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యదర్శి గా నియామక మైన సందర్భంలో సూర్యకాంత్ మాట్లాడుతూ డీజే ఎఫ్ డబ్ల్యూ జర్నలిస్ట్ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ గారు నాపై విశ్వాసంతో నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై రాష్ట్రంలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యొక్క పదవీ బాధ్యతలు సంఘాన్ని బలోపేతం మరియు జర్నలిస్టుల అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు
ఈ సందర్భంలో నిర్మల్ జిల్లా. డి జె ఎఫ్ డబ్ల్యూ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు అరుగుల పోశెట్టి మారాజు గంగాధర్ పాతర్ల రాజు తాడిచెట్ల మధు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *