Andhra Pradesh
తిరుమల బ్రహ్మోత్సవాల్లో కళాకారుల ఆధ్యాత్మిక కోలాహలం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నిర్వహించిన ‘సింహ వాహన సేవ’లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 500 మంది కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యాంశాలు: శ్రీవారి సేవలో భాగస్వాములైన కళాకారుల ప్రదర్శనలతో తిరుమల మాడ వీధులు సాంస్కృతిక హరివిల్లును తలపించాయని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
రూ. 195 కోట్ల లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ పొడిగింపు!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ ప్రత్యేక కోర్టు ఆయన రిమాండ్‌ను ఈనెల సెప్టెంబరు 25 వరకు పొడిగించింది. పీటీ వారెంట్‌పై ఈడీ అధికారులు గురువారం ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. స్కామ్ లోతుపాతులు.. ఈడీ విచారణలో షాకింగ్ నిజాలు: ఈ స్కామ్‌లో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్‌తో పాటు ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్…
ఏపీలో నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహణ
కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ధ్యేయంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. కార్యక్రమంలోని ముఖ్య అంశాలు:
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 25 ఈ-బస్సులు ప్రారంభం:తిరుమల
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో 25 విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను టీటీడీకి విరాళంగా అందించింది. ఈ నూతన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో ఘనంగా ప్రారంభించి జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేశ విదేశాల…
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు:మంత్రి లోకేశ్!
నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నెల్లూరు నగరంలో భారీ మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేసిన ఆర్.ఎస్.ఆర్., దేవిరెడ్డి శారద (డీఎస్ఆర్) ప్రభుత్వ పాఠశాల భవనాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం వైభవంగా ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో…
అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ
కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…
ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ముప్పు: పోరంకి వద్ద తీవ్ర కలకలం!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి వద్ద ఏర్పాటు చేసిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు మండలం పోరంకి వద్దకు కాన్వాయ్ చేరుకోగానే, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు. వాహనాలు వేగంగా వస్తున్న సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో…
బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా
అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను…
మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు
పెనుకొండ, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర మంత్రి సవిత బుధవారం (సెప్టెంబర్ 16) పెనుకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి కార్యాలయం వెల్లడించిన పర్యటన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అనంతరం ఉదయం 11 గంటలకు రొద్దం మండలం గోనిమేకలపల్లి గ్రామంలో ఇటీవల మృతి…
ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజల వినతులను ఓపికగా విన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్…

