‘హైడ్రా’ అక్రమ జోక్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: భూమి రక్షణకు ఆర్మీని రంగంలోకి దించాలని ఆదేశం!
హైదరాబాద్ (ఈ6టీవీ): హైడ్రా (HYDRAA) తీరు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న విధానంపై తెలంగాణ హైకోర్టు అత్యంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖలు, హైడ్రాపై తనకు ఏమాత్రం ‘నమ్మకం పోయింది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. సికింద్రాబాద్‌లోని ఒక వివాదాస్పద ప్రైవేట్ ఆస్తికి రక్షణగా భారత సైన్యం (Indian Army) బలగాలను మోహరించాలని హైకోర్టు సంచలన, అపూర్వ తీర్పును వెలువరించింది. కోర్టు దృష్టికి నగర స్థిరాస్తి వివాదం సికింద్రాబాద్ లోత్‌కుంటలోని…

