పన్నులు కడుతున్నాం.. పరిశుభ్రత ఎక్కడ? CMCను ప్రశ్నిస్తున్న KHWA
కాకతీయ హిల్స్‌లో చెత్త, నిర్మాణ వ్యర్థాల సమస్య – వెంటనే చర్యలు తీసుకోవాలని KHWA డిమాండ్ హైదరాబాద్: కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KHWA) పరిధిలోని పలు అంతర్గత రహదారులపై నిర్మాణ వ్యర్థాలు, చెత్త, మట్టి పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ వ్యర్థాలను తొలగించి కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత కాంటోన్మెంట్ మున్సిపల్ కౌన్సిల్ (CMC) అధికారులను KHWA సభ్యులు కోరుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో వ్యర్థాలు…

