Breaking News

గణేష్ నిమజ్జన మార్గాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్ రెడ్డి

శాంతియుతంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు మద్నూర్, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జన మార్గంలో పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాఫిక్ నియంత్రణ,…

Read More

కదిరి అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలి

ఎమ్మెల్యే, ఆర్డీఓలకు కాంగ్రెస్ నేతల వినతి పత్రాలు కదిరి, సెప్టెంబర్ 19:(E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో కదిరిలో ఇచ్చిన అభివృద్ధి హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఎస్. అహ్మద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన…

Read More

3,800 మందికి పైగా ఉచిత ఆరోగ్య సేవలు

నిజామాబాద్ స్టార్ హెల్త్ ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన నిజామాబాద్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి). స్థానిక ప్రజలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య సేవలను అందించేందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,800 మందికి పైగా ప్రజలు సేవలను వినియోగించుకున్నారు. రోజుకు సగటున 15 మందికి పైగా కేంద్రాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.వేణు…

Read More

CMR సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్ల నిరవధిక బంద్‌కు పిలుపు.. MROకు వినతిపత్రం బాన్సువాడ, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) డెలివరీల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మిల్లింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి…

Read More

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నిజామాబాద్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. రీజినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించగా, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు జాతీయగీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రజా పాలన ఆవిర్భావం, దేశ సమైక్యత, ప్రజాసేవ ప్రాధాన్యతపై ప్రసంగించారు….

Read More

డయల్ 112కు తక్షణ స్పందన.. వ్యక్తికి కౌన్సెలింగ్

మద్నూర్, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి) భార్యతో గొడవ కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు తక్షణ స్పందించి మనోధైర్యం కల్పించారు. డోంగ్లి మండలం మోఘా గ్రామానికి చెందిన ధన్నూరే హుల్లప్ప (35) భార్యతో గొడవ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 112కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చ….

Read More

బాల్కొండలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలు

బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్‌తో పాటు మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సట్ల ప్రవీణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సట్ల ప్రవీణ్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్…

Read More

CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం…

Read More

కొత్త ఓటర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

మద్నూర్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుంచి కొత్త ఓటరు నమోదు దరఖాస్తులతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నాలుగు విడతలుగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు బీఎల్వోలు…

Read More

యూరియా ఎక్కడ స్వామి.. రైతుల గోడు పట్టదా?

ఎరువుల కొరత, విద్యుత్‌ కోతలపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి ఆగ్రహం ఆర్మూర్, సెప్టెంబర్‌ 13:(E6tv NEWS: ప్రతినిధి). ఎరువుల కొరత, నకిలీ విత్తనాల బెడద, విద్యుత్‌ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. వినాయక చవితి సందర్భంగా రైతులు తమ సమస్యలను తీర్చాలని గణపతిని వేడుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ…..

Read More