Breaking News

ఉపాధి హామీ పనికి వెళ్లి.. గుండెపోటుతో కూలీ మృతి

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 9 (E6tv NEWS: ప్రతినిధి) ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మేడాపురం గ్రామానికి చెందిన పిచ్చయ్యగారి లక్ష్మీనారాయణ (48) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి హామీ పనులకు భార్యాభర్తలిద్దరూ వెళ్తూ జీవనం సాగించేవారు.శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ…

Read More

కార్యకర్తలకు గుర్తింపు.. పార్టీ బలోపేతానికి అడుగులు!

పరిగి మండలంలో వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి పెనుకొండ / పరిగి, అక్టోబర్ 9 (E6 TV NEWS): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. బీచగానిపల్లి, శిగుపల్లి, పైడేటి, పి.నరసాపురం, శిరేకొలం,…

Read More

రావులచెరువులో 42 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు

104 ఆరోగ్య రథం ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ ధర్మవరం రూరల్‌, అక్టోబర్ 9 (E6 TV NEWS): గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ ద్వారా 42 రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ మండలం రావులచెరువు గ్రామంలో భవ్య హెల్త్‌ సర్వీస్‌ ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి….

Read More

ఏపీ: బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్ రద్దు!

ఆంధ్రప్రదేశ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో బీసీ కోటాను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ షీల్ నాగులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి,…

Read More

పెట్టుబడులలో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఏపీ!

ఆంధ్రప్రదేశ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ సదస్సుకు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. జూన్ 2024 నుండి…

Read More

నిజామాబాద్ AMCలో అసలు ఏం జరుగుతోంది?

కోట్ల ఆదాయం.. 76 ఎకరాల మార్కెట్.. అయినా పాలనపై ప్రశ్నలు చైర్మన్ పీఠం ఎవరికి? సిబ్బంది కొరత ఎప్పుడు తీరేను? ఆదాయ–వ్యయాలపై పారదర్శకత ఎప్పుడు? నిజామాబాద్, అక్టోబర్ 8 (E6tvNEWS: శివ ఠాకూర్).రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదుదారులతో నిత్యం రద్దీగా ఉండే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)పై ఇప్పుడు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న మార్కెట్‌కు భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వందలాది మంది లైసెన్సుదారులు, అనేక రకాల…

Read More

పోలవరం ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ రద్దుకు కేంద్రంతో ఏపీ సీఎం చర్చలు

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిర్మించాల్సిన రక్షణ గోడలపై పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన కోరారు. సమావేశంలోని ప్రధాన ముఖ్యాంశాలు:

Read More

దొంగిలించిన బంగారు ఉంగరం రికవరీ

చెన్నేకొత్తపల్లి పోలీసుల చాకచక్యం.. బాధితుడికి ఉంగరం అప్పగింత చెన్నై కొత్తపల్లి, అక్టోబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన బంగారు ఉంగరాన్ని పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నేకొత్తపల్లికి చెందిన రామకృష్ణ రాజు వద్దకు గతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాటల్లో మభ్యపెట్టాడు. తన తల్లికి ఇలాంటి ఉంగరం చేయించాలని ఉందని, రామకృష్ణ రాజు ధరించిన ఉంగరాన్ని ఒకసారి చూసి ఇస్తానని నమ్మించాడు. దీంతో రామకృష్ణ రాజు…

Read More

అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పెండింగ్ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీలోని ప్రధాన ముఖ్యాంశాలు:

Read More

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సొంతూళ్లకు వెళ్లేవారికి, పండగ ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా ఈ అదనపు రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు: రైలు సమయాలు, ఆగే స్టేషన్లు మరియు టికెట్ లభ్యత వివరాలను ప్రయాణికులు ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్ లేదా కౌంటర్లలో ముందుగానే సరిచూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Read More