Sports
రాజస్థాన్ రాయల్స్ కు షాక్ వరుస విజయాల వేళ కొత్త చిక్కులు
వరుసగా నాలుగు విజయాలతో ఐపీఎల్ లో తిరుగులేని ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. మైదానంలో ఆటగాళ్లు అదరగొడుతుంటే మైదానం బయట జరిగిన ఒక ఘటన ఇప్పుడు జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోంది.డగౌట్ లో మొబైల్ కలకలంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ లో కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కెమెరా కంటికి చిక్కారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం…
ముకుల్ ‘మాయ’… ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో ఘనవిజయం!
ముకుల్ ‘మాయ’… ఈడెన్ గార్డెన్స్‌లో లక్నో ఘనవిజయం! కోల్‌కతా: ఐపీఎల్ 2026లో మరో ‘నరాలు తెగే’ ఉత్కంఠ! ఓటమి కోరల్లో చిక్కుకున్న లక్నోను యువ కెరటం ముకుల్ చౌదరి తన అసాధారణ బ్యాటింగ్‌తో గట్టెక్కించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన థ్రిల్లర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. కుప్పకూలిన టాప్ ఆర్డర్.. కష్టాల్లో లక్నో 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది….
అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్!
అన్నా అంటే చాలు… భరోసా ఇచ్చిన కేటీఆర్! రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన తన ప్రతిభతో దేశస్థాయిలో రాణిస్తూ, ఇప్పుడు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి భారత బృందంలో ఆమె చోటు దక్కించుకోవడం గర్వకారణంగా మారింది. పేద కుటుంబంలో జన్మించిన అర్చనకు చిన్ననాటి నుంచి క్రీడలపై ఆసక్తి. ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనూ, అద్దె ఇంట్లో జీవిస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ, గెలుపే లక్ష్యంగా…
- 1
- 2

