Breaking News

స్థానిక ఎన్నికలపై సుప్రీంలో వైఎస్సార్‌సీపీ:ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తి చేసిన తర్వాతే నిర్వహించాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫు న్యాయవాది అత్యవసర విచారణ కోరగా, ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడంపై ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించిన కోర్టు, ఈ పిటిషన్‌ను శుక్రవారం (అక్టోబర్ 9న) విచారించేందుకు అంగీకరించింది….

Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యం

‘విద్యా వికాసం–విద్యా వాహిని’తో ప్రతిభకు ప్రోత్సాహం పర్యావరణ పరిరక్షణపై డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు బహుమతులు ధర్మవరం, అక్టోబర్ 05:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ‘విద్యా వికాసం–విద్యా వాహిని’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్…

Read More

వివేకా హత్య, లిక్కర్ స్కామ్‌పై చంద్రబాబు ఛాలెంజ్!

వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో 90 లక్షల కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే ‘అమరజీవి జలధార’ (జల్ జీవన్ మిషన్ 2.0) పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ గుట్టు విప్పాక…

Read More

పొద్దుటూరులో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం!

వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ 2.0 కింద రూ.30,156 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ‘అమరజీవి జలధార’ బృహత్తర తాగునీటి ప్రాజెక్ట్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ నివాసానికి, సుమారు 90 లక్షల కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన…

Read More

ఏపీకి రైన్ అలర్ట్: మరో 3 రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటం, దక్షిణ కర్ణాటక పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇందులో విలీనం కావడంతో రాష్ట్రంలో ఈ వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం…

Read More

‘ఎమ్మెల్యే స్టిక్కర్’ ఉంటే టోల్ ఫ్రీనా?వెదురుపావులూరు వద్ద టోల్ వివాదం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్‌గేట్ వద్ద ఆదివారం తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి కొండపల్లి వైపు వెళ్తున్న 18 లారీలను టోల్‌గేట్ సిబ్బంది నిలిపివేయగా, ఇవి స్థానిక ఎమ్మెల్యేకు చెందిన వాహనాలని, టోల్ రుసుము చెల్లించేది లేదని డ్రైవర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొనగా, విషయం తెలుసుకున్న గన్నవరం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా టోల్ ఫీజు చెల్లించి వాహనాలను పంపించాలని, ఆ తర్వాత చెల్లించిన…

Read More

‘నేనేంటో చూపిస్తా’ అంటూ వైసీపీపై గురజాల ఎమ్మెల్యే యరపతినేని

వైసీపీ నేతలపై గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ స్థాయి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యరపతినేని అంటే ఏంటో వైసీపీ వాళ్లకు చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో…

Read More

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం!

తిరుమల అలిపిరి నడక మార్గంలోని మోకాలిమిట్ట ప్రాంతంలో వేకువజామున రెండు గంటల సమయంలో చిరుతపులి కనిపించడం కలకలం రేపింది. మెట్ల పక్కనే కొంతసేపు సంచరించిన చిరుతను గుర్తించిన టీటీడీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో నడక మార్గంలో భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ట్రాప్, సోలార్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. నడక మార్గంలో నిఘాను మరింత పెంచారు. భక్తులు ఒంటరిగా కాకుండా…

Read More

ఏపీలో బీసీ రిజర్వేషన్ల వివాదం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటుతోందన్న కారణంతో హైకోర్టు జీవోలను రద్దు చేయగా, ప్రభుత్వం మాత్రం 2026 నాటి ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ గణాంకాలు (50.42% బీసీ జనాభా) మరియు రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా…

Read More

పాక్ ఏజెంట్‌తో ప్రేమాయణంలో నేవీ సైలర్:దేశభద్రతకే ముప్పు?

భారత నౌకాదళానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఇంటెలిజెన్స్ ఏజెంట్‌కు చేరవేసిన ఆరోపణలతో 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ అనే నేవీ సైలర్‌ను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు ‘ఐఎన్ఎస్ అగ్రణి’లో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన సదరు మహిళ హనీట్రాప్ చేయడంతో విశాఖ నౌకాదళ బేస్, యుద్దనౌకల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించినట్లు భావిస్తున్నారు. ఈ…

Read More